యర్రగొండపాలెం: తహశీల్దార్ మృతదేహానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు

58చూసినవారు
యర్రగొండపాలెం: తహశీల్దార్ మృతదేహానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలు మండలాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మరణించిన కుక్కముడి దాసు మృతదేహాన్ని గురువారం పలువురు టీడీపీ నాయకులు సందర్శించి నివాళి అర్పించారు. ప్రత్యేకించి పుల్లల చెరువు మండల టీడీపీ అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, నాయకులు కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, సుబ్బారెడ్డిలు తహసీల్దార్ దాసు మృతదేహానికి నివాళి అర్పించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

సంబంధిత పోస్ట్