వైసిపి ఎంపిపి రాజీనామా

59చూసినవారు
వైసిపి ఎంపిపి రాజీనామా
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పరిషత్ అధ్యక్షుడు కోట్ల సుబ్బారెడ్డి తన ఎంపిపి పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓకు అందజేశారు. కొన్ని కారణాల వలన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.