వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై వరుస ఫిర్యాదులు

80చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై వరుస ఫిర్యాదులు
AP: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించకుండా ఉండటానికి రూ.50 కోట్లు తీసుకున్నాడని డిప్యూటీ సీఎం పవన్‌పై చేశాడని, దువ్వాడపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు తెలిపారు. అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు, పెడన, పామర్రు, గుడివాడ పీఎస్‌లలో దువ్వాడకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి.

సంబంధిత పోస్ట్