ఫోన్ మాట్లాడుతూ.. బిడ్డను మర్చిపోయిన తల్లి(వీడియో)

84చూసినవారు
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మానవ జీవితంపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తల్లి ఫోన్ మాట్లాడుతూ.. నెలల చిన్నారిని మర్చిపోయి వెళ్లిపోతుంది. అది గమనించిన మరో వ్యక్తి ఆ చిన్నారిని తీసుకుని ఆమె వెనుకే వెళ్లి బిడ్డను అప్పగించాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేశాడు. కానీ ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియట్లేదు. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్