మహిళ వద్ద నుంచి 16, 000 కాజేసిన దొంగలు

51చూసినవారు
మహిళ వద్ద నుంచి 16, 000 కాజేసిన దొంగలు
సంఘంలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం దొంగతనం జరిగింది. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సంఘంలోని ఓ బ్యాంకులో సుగుణమ్మ అనే ఒక మహిళ నగదు తీసుకొని బయటకు వచ్చి లెక్కిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి డబ్బులు సరిగా లెక్కిస్తామని తీసుకున్నారు. డబ్బులు లెక్కిస్తూ ఆమెకు తెలియకుండా 16, 000 కాజేశారు. ఎన్నిసార్లు చూసినా డబ్బులు తక్కువ రావడంతో మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్