కూటమి అభ్యర్థులు గెలవాలి: కందుకూరు ఎమ్మెల్యే

77చూసినవారు
కూటమి అభ్యర్థులు గెలవాలి: కందుకూరు ఎమ్మెల్యే
కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాగు నీటి సంఘాల ఎన్నికలు, నోటిఫికేషన్ నిర్వహణపై నాయకులతో కందుకూరు ఎమ్మెల్యే ఇంటర్ నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పం మేరకు సాగు నీటి సంఘాలకు ఎన్నికలు జరుపుకుందామన్నారు. కావున అందరూ కష్టపడి అన్ని చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే నాయకులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్