చాకిచెర్ల పెద్దపట్టపాలెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామాలయంలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు దేవుని కృపకే పాత్రులు కాగలిగారు. సాయంత్రం శ్రీరామ భక్త భజన బృందం చే భజనలు ఎంతో శ్రద్ధగా నిర్వహించారు. వేకు జామున నల్ల మందులు కాల్చి, శ్రీ సీతారాముల గ్రామోత్సవం నిర్వహించారు. విశేష పుష్పాలంకరణ దీపాల విద్యుత్ దీపాల అలంకరణలతో అంగరంగ వైభవంగా గ్రామ ఊరేగింపు సాగింది.