జగనన్న లే అవుట్లపై కందుకూరు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

80చూసినవారు
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జగనన్న లే అవుట్ లలో అవినీతి జరిగిందని అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గంలో కనీసం లేఔట్ పర్మిషన్ లేకుండా తప్పుడు సర్వే నెంబర్ తో 30 ఎకరాల స్థలంలో 40 కోట్లు విలువ చేసే స్థలంలో 2 సెంట్లు పట్టాల చొప్పున 711 పట్టాలు లబ్ధిదారులకు కోసం ప్రణాళికలు తయారు చేశారు. కానీ లబ్ధిదారులకు మాత్రం 500 పట్టాలు పంపిణీ చేశారు. మిగతా 211 పట్టాలు ఎక్కడికి పోయాయంటూ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్