కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామంలో టిడిపి వారిపైనే దాడి చేసి మాపై దాడి చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభివృద్ధిలో దూసుకెళుతున్నారు. అరాచకాలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఉద్దేశమే ఆయనకు లేదు. మాపై తప్పుడు వాక్యాలు చేయడం మానుకోవాలని అన్నారు.