బోగోలులో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

58చూసినవారు
బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు, ఏబి కండ్రిక, నాగులవరం తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్