కోవూరు: జెట్టి రాజగోపాల్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే

63చూసినవారు
కోవూరు: జెట్టి రాజగోపాల్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే
పెన్నా డెల్టా చైర్మన్ గా ఎన్నికైన సీనియర్ టిడిపి నాయకులు జెట్టి రాజగోపాల్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభినందించారు. జెట్టి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కోవూరు టిడిపి నాయకులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కాగా సర్పంచ్ గా లేగుంటపాడు గ్రామాన్ని అభివృద్ధికి రోల్ మాడల్ తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో ఆయన ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్