ఎన్నికల ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయండి

77చూసినవారు
ఎన్నికల ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయండి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించి విజయవంతంగా పూర్తి చేయాలని నెల్లూరు నగర నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కమిషనర్ వికాస్ మర్మత్ పేర్కొన్నారు.
నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎన్నికల అధికారులు, నోడల్ అధికారులు, సెక్టర్ అధికారులకు ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై ఆర్. ఓ దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్