విపిఆర్ తో సుజయ్ బాబు భేటీ

69చూసినవారు
విపిఆర్ తో సుజయ్ బాబు భేటీ
తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో శుక్రవారం సాయంత్రం జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో పాటు పలువురు నేతలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలియాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్