దుత్తలూరు: యదేచ్చగా ఇసుక రవాణా

73చూసినవారు
దుత్తలూరు: యదేచ్చగా ఇసుక రవాణా
దుత్తలూరు మండలం నందిపాడు సమీపంలోని రెడ్లదిన్నె వాగులో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. జెసిబి, ట్రాక్టర్ తో జోరుగా రవాణా చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరు అధికారులు మాటలు లెక్కచేయకుండా ఇసుకను రవాణా చేస్తున్నారు. కొందరు సొంత అవసరాల కోసం ఇసుకను తరలిస్తే, మరికొందరు సొమ్ము చేసుకోవడానికి ఇసుక తీసుకొని వెళ్తున్నారని పలువురు బుధవారం వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్