ఎందరో ప్రాణ త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది : గొంగటి

71చూసినవారు
ఎందరో ప్రాణ త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చింది : గొంగటి
వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, పలువురు సీనియర్ టిడిపి నాయకులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారత దేశ ప్రజలని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎందరో ప్రాణల త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్