నేను అమెరికా నుంచి వచ్చింది ఉదయగిరిని అభివృద్ధి చేయడానికి

72చూసినవారు
నేను అమెరికా నుంచి వచ్చింది ఉదయగిరిని అభివృద్ధి చేయడానికి
నెల్లూరు జిల్లాలో అభివృద్ధిలో కూరుకుపోయిన ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. జిల్లాలోని అతి పెద్ద నియోజకవర్గం కూడా ఉదయగిరి. ఎందరో నిరుద్యోగులు, పేదలుకూడా ఉదయగిరి నియోజకవర్గం లో ఉన్నారని ఎమ్మెల్యేగా సురేష్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కమ్మ సమ్మిట్ లో ఆయన ఈ వాక్యాలు చేశారు. తాను అమెరికా నుంచి వచ్చింది ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అన్నారు. టిడిపి తోనే ఉదయగిరి అభివృద్ధి సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్