జలదంకి పంచాయతీలో మేకపాటి చిన్న కోడలు ప్రచారం

85చూసినవారు
జలదంకి పంచాయతీలో ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డికి ఓటు వేయాలని రాజగోపాల్ రెడ్డి చిన్న కోడలు మేకపాటి శ్రేయ రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మేకపాటి కుటుంబం ఎన్నో ఏళ్ళు గా ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్