జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక లో స్మశాన వాటిక అస్తవ్యస్తముగా ఉంది. ఈ విషయాన్ని స్థానిక టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అనాకాంతమైన స్మశాన వాటికను తమ తండ్రి వంటేరు వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నూతన వసతులతో ఆధునికమైన స్మశాన వాటికను నిర్మిస్తున్నామన్నారు. స్మశాన వాటిక ఆధునీకరణ పనులను గురువారం ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.