అనంతపురం నగరంలోని 41వ డివిజన్ పరిధిలోని జనశక్తి నగర్ లో రేపు శనివారం ఉదయం 10. 30 గంటలకు 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్యెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొననున్నారు. అలాగే, శనివారం సాయంత్రం 4 గంటలకు నేతాజీ నగర్ లోని స్థానిక ప్రజలతో ఇంటి పట్టాల సమస్యపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.