పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్

57చూసినవారు
పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్
సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను బుధవారం ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం సందర్శించారు. ముందుగా వారికి కళాశాల సిబ్బంది విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం కళాశాలలోని బాలికల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారితో మాట్లాడుతూ. బాలికలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్