ధర్మవరం: కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

72చూసినవారు
ధర్మవరం: కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
దైవ సంకల్పం లేనిదే ఏది కూడా విజయవంతం కాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కార్తీకమాసం ఆఖరి రోజు సందర్భంగా ధర్మవరం పట్టణంలోని బచ్చ నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వారు నిర్వహించారు. అనంతరం అర్చకులు ద్వారా అర్చనలు, తీర్థ ప్రసాద పంపిణీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్