రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారులఎంపిక

59చూసినవారు
రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారులఎంపిక
రాష్ట్రస్థాయిలో ఈ నెల 26 నుంచి 28 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ధర్మవరానికి చెందిన బాల బాలికలు శుక్రవారం ఎంపికయ్యారు. ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి, నిక్యశ్రీ, యశస్విని బాలికల విభాగంలో, బాలుర విభాగంలో లక్ష్మీనరసింహ, కార్తీక్ నాయక్తో పాటు ఐదుగురు ఎంపిక అయ్యారని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు జయచంద్ర రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్