గుత్తి: చర్మకారుల సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమేష్

64చూసినవారు
గుత్తి: చర్మకారుల సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమేష్
గుత్తి పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మంగే రమేష్ చర్మకార సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ మేరకు చర్మకార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా చర్మకార సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన మంగే రమేష్ మాట్లాడుతూ చర్మకారుల సమస్యలను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్