గుత్తి;నూతన విద్యుత్ పోల్ ను ఏర్పాటు చేయాలని వినతి

82చూసినవారు
గుత్తి;నూతన విద్యుత్ పోల్ ను ఏర్పాటు చేయాలని వినతి
గుత్తి పట్టణ సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వంలో సుమారు కోటి రూపాయల నిధులతో రోడ్డు డివైడర్ల మధ్యలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని మన్రో సత్రం వద్ద గత ఆరు నెలల క్రితం విద్యుత్ పోల్ ను లారీ ఢీకొంది. అయితే ఆ రోజు నుంచి ఈరోజు వరకు విద్యుత్ పోల్ ను రోడ్డు పక్కన పడేశారు. దీంతో రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు స్పందించి నూతన విద్యుత్ పోల్ ను ఏర్పాటు చేయాలన్నారు

సంబంధిత పోస్ట్