శ్రీజ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పాల క్యారీల పంపిణీ

51చూసినవారు
శ్రీజ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పాల క్యారీల పంపిణీ
పాడి రైతులకు శ్రీజ కంపెనీ ఒక వరం లాంటిదని శ్రీజ కంపెనీ జోనల్ మేనేజర్ మధుసూదన్ పేర్కొన్నారు. మంగళవారం చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం వెంకటాపురం గ్రామాలలో ఏరియా మేనేజర్ మల్లికార్జున ఆధ్వర్యంలో పాడి రైతులకు సంవత్సరాంతపు ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాడి రైతులకు స్టీల్ పాల క్యారీలు డి వార్మింగ్ గుటికలు, టిక్కెల్ఈగల మందులను అందజేశారు.

సంబంధిత పోస్ట్