కదిరి... హెచ్ఐవి, ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా అవగాహన ర్యాలీ

77చూసినవారు
కదిరి పట్టణంలో ఆదివారం ప్రపంచ హెచ్ఐవి, ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా అవగాహన ర్యాలీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, మండల న్యాయ సేవా కమిటీ కదిరి ఆధ్వర్యంలో పట్టణ పురవీదుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్