కళ్యాణదుర్గం: అంగన్వాడి పోస్టులకు ఇంటర్వ్యూలు

79చూసినవారు
కళ్యాణదుర్గం: అంగన్వాడి పోస్టులకు ఇంటర్వ్యూలు
అంగన్వాడి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినుత, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి పోస్టులకు తమ ప్రతిభ ఆధారంగా, నిజాయితీగా ఎంపిక చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్