స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్

56చూసినవారు
స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం చెందిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇరలక్కప్ప మరియు కలెక్టర్ అరుణ్ కుమార్ తో కలిసి సోమవారం హిందూపురంలో ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మడకశిర రిటర్నింగ్ అధికారి పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్