అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ కు ఘన సన్మానం

2218చూసినవారు
అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ కు ఘన సన్మానం
అనంతపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకి ఆదివారం పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అంబికా లక్ష్మినారాయణ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్ర, సూరి, నాగమణి, రామాంజినేయులు, అశోక్, మోహన్, మనోజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్