ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

62చూసినవారు
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలోని విశ్వదీప్తి పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యోగా దినోత్సవం ను పురస్కరించుకొని విద్యార్థులు యోగా అసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్