మంత్రి సవితమ్మ కు ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు

72చూసినవారు
మంత్రి సవితమ్మ కు ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు
రాష్ట్ర మంత్రిగా సవితమ్మ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కు ఆదివారం వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి సవితమ్మ కు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, భారీ కాన్వాయ్ తో, బైక్ ర్యాలీ తో ఘన స్వాగతం పలికారు. బెంగళూరు విమానాశ్రాయంలో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్