వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అక్రమ నిర్బంధాలు సరికాదని ఆదివారం మాజీ మంత్రి ఉషశ్రీ పేర్కొన్నారు. పెనుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ మావటూరు గ్రామంలో ఓకే కుటుంబం మధ్య స్వల్ప భూ వివాదంలో పోలీసులను ఆశ్రయించారని బాధితులు రాజీ అయితామని మాకు కేసులు వద్దు అని చెప్పినా ఎస్సై వెంకటేశ్వరులు కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.