రామగిరి మండలంలో సభ్యత్వ నమోదు వేగం పెంచండి: ఎమ్మెల్యే

62చూసినవారు
రామగిరి మండలంలో సభ్యత్వ నమోదు వేగం పెంచండి: ఎమ్మెల్యే
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని కొత్త గాది కుంట గ్రామంలో సోమవారం జరిగిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. చాలామంది అవగాహన లేక సభ్యత్వ నమోదు చేయించుకోలేకపోతున్నారు. కార్యకర్తలు నాయకులు గ్రామాలలో కలిసి అందరికీ దీని వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్