రాప్తాడు ఎంపీడీవోగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

68చూసినవారు
రాప్తాడు ఎంపీడీవోగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీడీవోగా విజయలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాప్తాడు ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజ్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో బదిలీపై విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్