భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల

1086చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం బైరవని తిప్ప ప్రాజెక్ట్ 6వ గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షలకు భారీగా వరద వస్తువుడడంతో నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్