విద్యార్థుల ప్రాణాలతో భావన స్కూల్ చెలగాటమాడుతోంది: సీపీఎం

71చూసినవారు
విద్యార్థుల ప్రాణాలతో భావన స్కూల్ చెలగాటమాడుతోంది: సీపీఎం
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న భావన స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి మల్లికార్జున డిమాండ్ చేశాడు. రాయదుర్గం పట్టణ నందుగల భావన స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. గురువారం స్కూల్ కు సంబంధించిన మినీ బస్సులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులను తరలించడాన్ని అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్