ప్రసిద్ధ మురడి ఆంజనేయుడు ఆలయంలో వైభవంగా వేడుకలు

69చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం మురిడి గ్రామంలో ప్రసిద్ధ గాంచిన ఆంజనేయుడు ఆలయంలో శనివారం ఆంజనేయుడు జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టి వెండి కవచంతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంజన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.

సంబంధిత పోస్ట్