నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారు: ఎమ్మెల్యే

51చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని బిటిపి లేఔట్ లో శనివారం జరిగిన మన ఇల్లు మన గౌరవం గృహనిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. రాయదుర్గంలో వైసీపీ నేతలు ఇళ్ల నిర్మాణంలో ప్రజలను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్