కనేకల్: క్యాన్సర్ పై అవగాహన సదస్సు

79చూసినవారు
ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్ అని కానీ ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం వలన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కనేకల్ మండలంలోని నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాగలాపురం, కాదలూరు గ్రామాల్లో క్యాన్సర్ జాతీయ అవగాహన దినం సందర్భంగా క్యాన్సర్ పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్