రాయదుర్గం: ముస్లింల ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మీ వేడుకలు

74చూసినవారు
రాయదుర్గం: ముస్లింల ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మీ వేడుకలు
రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జెండా కట్ట వద్ద గ్యార్మీ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, డిఎస్పి రవికుమార్ లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం భారీ సంఖ్యలో హాజరైన ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్