రాయదుర్గం: గ్రామాల అభివృద్ధే కూటమి ధ్యేయం

69చూసినవారు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని ఉద్దేహాళ్‌ గ్రామంలో సోమవారం తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, తహసీల్దార్‌ మునివేలు, ఎంపీడీఓ దాస్‌నాయక్‌ పల్లెపండుగ కార్యక్రామన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వారితో కలిసి సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్