ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైన్స్ గ్రూపులు ఏర్పాటు చేయండి

61చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైన్స్ గ్రూపులు ఏర్పాటు చేయండి
శింగనమల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్దు, సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్య ప్రకాష్, ఉపాధ్యక్షులు గిరి మాట్లాడుతూ శింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటివరకు సైన్స్ గ్రూపులు లేకపోవడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్