విద్యార్థుల సమస్యల పై మండిపడిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

50చూసినవారు
విద్యార్థుల సమస్యల పై మండిపడిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
పుట్లూరు మండలం, ఎ. కొండాపురం గ్రామంలోని పాఠశాల భవనంలోకి శనివారం వర్షపునీరు చేరడంతో విద్యార్థుల పుస్తకాలు, రికార్డులు తడిసి పోయాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు వెంటనే ప్రభుత్వ భవనాల్లో వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వైసిపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే  తిరిగి వర్షపు నీటితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్