విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి

64చూసినవారు
విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి
యాడికి మండల కేంద్రంలో విద్యు దాఘాతంతో నాగమ్మ (85) మృతి చెందింది. స్థానిక లాలెప్ప కాలనీలో నివాసం ఉంటున్న నాగమ్మ సోమవారం పొలం పనులకు వెళ్లి వచ్చిన అనంతరం స్నానం చేయడానికి వెళ్లింది. ఇంటి ముంగిట బాత్రూంకు వెళ్లే సమయంలో రేకుల షెడ్డుపై ఉన్న ఇనుప కడ్డీని పట్టుకుంది. ఆ కడ్డీకి కరెంట్ సరఫరా కావడంతో షాక్ గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్