తాడిపత్రి: పశుగణన పోస్టర్ల విడుదల

55చూసినవారు
తాడిపత్రి: పశుగణన పోస్టర్ల విడుదల
పశుగణన పోస్టర్లను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఎన్యుమరేటర్లకు పరికరాలను అందజేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఖాదీర్ బాషా మాట్లాడుతూ పశుగణనలో భాగంగా ఎన్యుమరేటర్లు తాడిపత్రి మండలంలోని ప్రతి ఇంటిని సందర్శించి పశుసంపదను లెక్కిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్