తాడిపత్రి: మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్

77చూసినవారు
తాడిపత్రి: మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
తాడిపత్రి లోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మదన్, నాగార్జున, మహేష్ అనే వ్యక్తులు పెన్నానది నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్