యాడికిలో అక్రమ కట్టడాలను కూలుస్తాం

73చూసినవారు
అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా ఇవ్వకుండా జేసీబీతో కూలుస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ. అనంతపురం జిల్లాలో యాడికి అభివృద్ధి చెందాల్సిన ప్రాంతమని అన్నారు. కానీ మండల కేంద్రంలోని కుంటలో దేవస్థానానికి చెందిన స్థలాలలో అక్రమ కట్టడాలు కడుతున్నారని, కట్టవద్దని సూచించారు. నిర్మాణాల్లో తమ వాళ్లు ఉన్నా వదిలేది లేదన్నారు. యాడికి అభివృద్ధి తనకు ముఖ్యమని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్