కూడైరు మండల గ్రామాల్లో గ్రామసభ

64చూసినవారు
కూడైరు మండల గ్రామాల్లో గ్రామసభ
కూడైరు మండలంలోని కరుట్లపల్లి, తిమ్మాపురం గ్రామంలో ఈరోజు గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు హాజరైన కూడేరు ఇన్ ఛార్జ్ తహసీల్దార్ మహబూబ్ బాషా, రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామ ప్రజల నుండి రీ సర్వే సంబంధిత వినతులను స్వీకరించి, అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.

సంబంధిత పోస్ట్