కూడైరు: నిబంధనలు పాటించని ఆ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి

78చూసినవారు
కూడైరు: నిబంధనలు పాటించని ఆ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి
కూడైరు పట్టణంలోని సంగమేశ్వర ప్రవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షుడు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఆయన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి యూనిఫార్మ్, బుక్స్, ఫీజులుగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, కనీస మౌలిక వసతులు లేకపోవడం తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎస్.ఎం హరూన్, రషీద్, సురేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్