ఉరవకొండ: అర్హులందరికీ ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తాం: కలెక్టర్..

75చూసినవారు
అనంతపురం జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ దీపం-2 పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీ గ్యాస్ బుకింగ్లో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తిలే గ్రామ సచివాలయాల్లో వినతులు సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్